ఇదో కొత్తరకం జాబ్ అద్దెకు బాయ్ ఫ్రెండ్ …అబ్బాయిలకు .. job


 ప్రస్తుతం డేటింగ్ యాఫ్ ల కాలం నడుస్తుంది, టిండర్, ట్రులీ మడ్లీ లాంటి ఆప్ లో పేర్లు మీరు వినే ఉంటారు, ఇది కూడా ఒక విధంగా డేటింగ్ యాప్ లాంటిదే, దీని పేరు రేంటే బాయ్ ఫ్రెండ్, కాకపోతే ఇందులో బాయ్ ఫ్రెండ్స్ ని అద్దెకు కొనుక్కోవచ్చు,కౌశల్ ప్రకాష్ యాప్ సృష్టికర్త, ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా దీనిని రూపొందించారు, ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి బాయ్ఫ్రెండ్ కావాలో కూడా ఎంచుకోవచ్చు, సెలబ్రిటీ బాయ్ ఫ్రెండ్ మోడల్ బాయ్ ఫ్రెండ్ నార్మల్ బాయ్ ఫ్రెండ్ ఇలా రకాలు ఉంటాయి. వాటిలో మీరు ఎవరినైనా ఎంచుకోవచ్చు, సెలబ్రిటీ బాయ్ ఫ్రెండ్స్ కి గంటకి 3000, మోడల్ బాయ్ ఫ్రెండ్స్ కి గంటకు 2000, నార్మల్ పీపుల్ అయితే గంటకు 500, చెల్లించాల్సి ఉంటుంది. కేవలం పది పదిహేను నిమిషాల సమయం చాలు అంటే 500 చేయవచ్చు,

వాళ్లతో ఎంత సేపు కావాలనుకుంటే అంత సేపు తిరగవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కేవలం ఇది అమ్మాయిలకు మాత్రమే బెనిఫిట్ అనుకుంటే పొరపాటే, దీనినే అబ్బాయిలు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు, అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ గా వెళ్లడానికి ఆసక్తి గా ఉన్నవారు కూడా ఈ యాప్ నిర్వాహకులను సంప్రదించవచ్చు. దీనిని ఒక ఉద్యోగంలా పాటించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. పార్టీలకు వెళ్లడం మాత్రమే కాదు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, డిప్రెషన్లో ఉన్న అద్దె బాయ్ఫ్రెండ్తో షేర్ చేసుకోవచ్చు. వాళ్లు మీ ఒత్తిడి తగ్గించేందుకు హెల్ప్ చేస్తారు, ఇటువంటి అవకాశాలు ఇంతకుముందు కేవలం విదేశాలలో మాత్రమే ఉండేవి, ప్రస్తుతం ఇండియాకు పాకడం కొసమెరుపు, మన సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్ని గంగలో కలుస్తున్నాయి. విచ్చలవిడితనం రోజురోజుకి పెరిగిపోతుంది, ముందు ముందు ఎన్ని వింతలు మన ఇండియాలో చూడాలో మరి.

Comments

Popular posts from this blog

భర్తతో సహా ఇంట్లో అందరికీ మత్తు మందు పెట్టి.. పక్కింటి కుర్రాడితో పారిపోయిన యువతి!

india vande matharam